
ఆ కాలంలో ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే దానిని ఆమె తెలిపింది. తాను సిగరెట్లు తాగే పాత్రలో కూడా చేశానని, ఆ సినిమాలో కృష్ణ గారు హీరో అని కవిత వెల్లడించారు. ఆయన లతా గారిని ప్రేమించాలని ,అలా చేయాలని ఆమె అన్నారు. ఆ తర్వాత నేను కృష్ణ గారు వచ్చిన వెంటనే నేను కావాలని సిగరెట్ స్మోక్ చేసినట్టు నటించాను. ఆ తర్వాత కృష్ణ గారితో సినిమా కంటిన్యూ చేయాలా? ఇక్కడితో ఆపేయాలా ? అని అన్నానని కవిత తెలిపారు. మైలు దూరంలో ఎవరైనా సిగరెట్ తాగుతుంటే నేను పారిపోతానని కృష్ణ గారితో నేను అన్నాను.. అలాంటి నన్ను సిగరెట్ కాల్చాలని సూచించడం ఏమిటంటే మూడు గంటలు పట్టింది అంటూ కవిత తెలిపింది ప్యూర్ వెజిటేరియన్ అని ఆమె పేర్కొన్నారు.
ఎలాంటి కష్టమైన సీన్లు అయినా చేస్తాను కానీ జంతువులతో సీన్లు అంటే భయపడతానని కవిత తెలిపారు. మనిషి మృగం సినిమాలో టైగర్ తో కలిసి ఆక్ట్ చేసానని కూడా కవిత తెలిపారు. ఒక సీనులో చేపను పట్టుకోవాలని చెబితే నేను బాగా ఏడ్చేసానని కూడా ఆమె తెలిపారు. ఏది ఏమైనా కవిత చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.