తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు లోనే కాదు.. తమిళ్ లో కూడా స్టార్ హీరోయిన్ అయ్యింది. ఒకప్పుడు తెలుగు, తమిళం ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపుగా అగ్ర హీరోలు అందరి తో నటించింది. అటు తెలుగు, ఇటు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనేంటో నిరూపించుకుంది తమన్నా. ఇప్పటికీ మూడు పదుల వయసు దాటినా కుర్ర హీరోయిన్ల కు పోటీ ఇస్తూ వారెవ్వా అనిపించుకుంటోంది తమన్నా.


తమన్నా ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద కూడా ఫోకస్ పెడుతోంది. తనకు వచ్చిన అవకాశాల ను అందిపుచ్చుకొని తనేంటో ఇంకా నిరూపించుకుంటోంది. ఇప్పటికీ ఇండస్ట్రీ లో బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇటీవల హాట్ స్టార్ లో బబ్లీ బౌన్సర్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా.. ఇటీవల వోగ్ ఫోర్స్ ఫ్యాషన్ ఈవెంట్ లో తళుక్కున మెరిసింది.


బ్లాక్ డ్రెస్ వేసుకున్న మిల్క్ బ్యూటీ తన అందంతో ఉర్రూతలూగించింది. తన అందం మామూలుగా లేదు. ఈవెంట్ లో రెడ్ కార్పెట్ లో బ్లాక్ డ్రెస్ వేసుకొని అందరి చూపు తనవైపున కు తిప్పుకుంది తమన్నా. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా తమన్నా బ్యూటీ వీడియోపై ఓ లుక్కేయండి మరి.. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. ఎఫ్ 3 లో నటించింది...ఆ తర్వాత భోళాశంకర్ సినిమా లో చిరంజీవి కి జోడీగా నటిస్తుంది.. ఆ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉంది.. వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం తమన్నా ఈవెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..తమన్నా బ్యాక్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: