[10:50 pm, 25/11/2022] +91 70137 44875: చిరంజీవి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర సినిమాతో చిరంజీవి కొడుకు అంటే ఏంటో తెలుగు ఇండస్ట్రీకి నిరూపించాడు  

ఇక ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ లో ఆయన కొనసాగుతున్నారు.

ఇక ఈయన తండ్రిలాగే చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తారు.అంతే కాదు సినిమాల విషయంలో ఏ సినిమా అయితే తనకు బాగా సెట్ అవుతుందో అలాంటి సినిమా కథలనే ఎంచుకుంటూ ముందుకు పోతున్నారు. ఇక ఈ విషయం పక్కన పడితే రామ్ చరణ్ తన సినిమాలో ఏ పాత్రకి ఏ ఆర్టిస్టు సెట్ అవుతారో అలాంటి వారినే రామ్ చరణ్ దగ్గరుండి ఎంపిక చేస్తారని ఇండస్ట్రీలో ఒక టాక్ కూడా ఉంది.

అయితే రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో ప్రకాష్ రాజ్ జయసుధ ఇద్దరు రామ్ చరణ్ కి నానమ్మ తాతయ్యలుగా అయితే నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే టైంలో జయసుధ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయని తెలుస్తుంది.అయితే షూటింగ్ ఆగకూడదు అనే ఉద్దేశంతో సినిమా యూనిట్ జయసుధ ప్లేస్ లో వేరే ఆర్టిస్టుని తీసుకుందామని అనుకున్నారని సమాచారం..అయితే వాళ్లు తీసుకుందామనుకున్న ఆర్టిస్టు రామ్ చరణ్ కి ఏమాత్రం కూడా నచ్చలేదట.

ఎందుకంటే ఆ ఆర్టిస్ట్ ప్రతిసారి మెగా ఫ్యామిలీ మీద ఏదో ఒక కామెంట్ ను అయితే చేస్తూ వారిని విమర్శిస్తుందట. ఇక ఈ విషయంలో రాంచరణ్ దొరికిందే చాన్స్ అనుకోని ఆమె సినిమాలో ఉంటే నేను నటించను అని కూడా డైరెక్టర్ కి మొహం మీదే చెప్పి వచ్చేసారట. అయితే ఈ విషయంలో చేసేదేమీ లేక డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని సినిమాలో నుండి తీసేసి జయసుధ ఆరోగ్యం కుదుటపడే వరకు షూటింగ్ ని ఆపారని అప్పట్లో ఓ వార్త అయితే నడిచింది.
[10:51 pm, 25/11/2022] +91 70137 44875: ఆ హీరోయిన్ పై మండిపడిన రాంచరణ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: