ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు మర్చిపోయాం అనుకునేలోపు మళ్ళా పుంజుకుంటున్న మలయాళం హీరోయిన్  అనుపమ పరమేశ్వరన్. ఆమె చేసిన మూవీస్ మొన్నటి వరకు ప్లాప్ అయ్యాయి. గత సంవత్సరం విడుదలైన సినిమా కార్తికేయ 2 తో మళ్ళా పుంజు కుంది.ఆమె ప్రేమం మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ఆ తర్వాత చేసిన మూవీ అఆ అది కూడా అవేరేజ్ గా ఆడింది.

సినిమా నుండి ఆమె తెలుగు ప్రేక్షకులను తన యొక్క నటన తో అలరిస్తూ వస్తుంది. ఆమె కొంచం లావుగా ఉండటం వల్ల ఛాన్సెస్ మిస్ అవుతున్నాయని భావించి స్లిమ్ గా మారి వరుస సినిమాలతో అలరిస్తుంది.

ఈ మధ్య విధులైన మూవీస్ కార్తికేయ 2, మరియు 18 పేజెస్ మూవీస్ లతో విజయాన్ని కైవసం చేసుకున్న అనుపమ ఫ్రెష్ గా బటర్ ఫ్లై అనే మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చింది.ఐతే ఇటీవల ఆమె ఆలోచనలో మార్పు వచ్చిం దని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అదెలా అంటే ఆమె ప్రెసెంట్ చేస్తున్న మూవీ హిట్ అవ్వడంతో రెమ్యూనరేషన్ భారీ గా పెంచేసిందట. ప్రెసెంట్ ఇప్పటి దాక ఆమె చేసే ప్రతి మూవీ కి సెవెంటీ టూ ఎయిటీ లక్షల దాక తీసుకునే అనుపమ ప్రెసెంట్ కోటి నుండి కోటి ఇరవై దాక అడుగు తుందట.

ఐతే ఆమెకు ఇపుడు ఇండస్ట్రీలో వాల్యూ కూడా ఉంది కాబట్టి ఆమె అడిగేంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపి స్తున్నారు.ఐతే ప్రెసెంట్ అనుపమ మళ్ళా కెరీర్ లో తన టాలెంట్ చూపిస్తుందని ఆమె అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ప్రెసెంట్ అనుపమ తెలుగు ఇండస్ట్రీ లో ఇంకో రెండు మూవీస్ లకు జండా ఊపినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఐతే ఆమె చేసే మూవీస్ లో ఒక స్టార్ హీరో ది ఉన్నదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: