హీరోయిన్ అమలాపాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రస్తుతం ఈమె కెరియర్ వైవిధ్యంగా కొనసాగుతోంది. ఎక్కువగా గ్లామర్ రోల్స్ పాత్రలను పక్కన పెట్టి బలమైన కథలని ఎంచుకుంటూ ఉంటుంది. గతంలో కంటే అమలాపాల్ కు ఇప్పుడు క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అదిరిపోయే అందంతో ఆకట్టుకునే ఫిట్నెస్తో అందరిని తన వైపు తిప్పుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎటువంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది అమలాపాల్. అడై సినిమాలో అమలాపాల్ న్యూడ్ గా నటించిన సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.ఇక తెలుగులో మాత్రం ఆమె పేరుతోనే విడుదలయ్యింది. ఇకపోతే అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉంటూ కుర్రకారును ఆకర్షించే ఫోటోషూట్లతో రెచ్చిపోతోంది. ప్రస్తుతం అమలాపాల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. ఒంటరిగా వెకేషన్ కి వెళుతూ ఆ దృశ్యాలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. అమలాపాల్ వివిధ ప్రాంతాలలో ప్రకృతిని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమలాపాల్ బీచ్ లో ఒంటరిగా జలకాలాడుతున్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.టు పీస్ బికినీలో కూడా తన నిలువెత్తు సోయగాలను చూపిస్తూ చేప పిల్లలాగా అలల మధ్య ఎగురుతూ కనిపిస్తోంది అమలాపాల్.అలా నెమ్మదిగా అమలాపాల్ హాట్ డోస్ పెంచేస్తోంది. ఈమె గ్లామర్ విధ్వంసానికి పలువురు నెటిజెన్లు సైతం కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అమలాపాల్ హాట్ నెస్ కి కుర్రకారుల సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. కాకపోతే ఈ బికినీలో అమలాపాల్ క్లోజప్ గా కనిపించలేదు. అమలాపాల్ అందాలు చూసి కుర్రకారు ఊపిరి ఆగిపోతొంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో అమలాపాల్ కళ్ళు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కళ్ళతోనే మ్యాజిక్ చేసే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అమలాపాల్ బికినీ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: