మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ శ్రద్ధ దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందినటువంటి ఆర్య 2 లో కీలకమైన పాత్రలో నటించిన శ్రద్ధ ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే శ్రద్ధ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను హీట్ ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా సినిమాల్లో తన అంద చందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో హాట్ లుక్ లో ఉన్న తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇది వరకు అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కూడా శ్రద్ధ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీ ని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ పరవాలేదు అనే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమా లలో కూడా అవకాశాలను దర్శించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: