
న్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తి , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల , ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ రెండవ భాగం నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.
ఈ మూవీ మొదటి రోజు తమిళ నాడు లో 17.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ మొదటి రోజు కర్ణాటక లో 4.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ మొదటి రోజు కేరళ లో 2.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ మొదటి రోజు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ మొదటి రోజు ఓవర్ సిస్ లో 24.70 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 26.10 కోట్ల షేర్ ... 54.02 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 172 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఈ సినిమా మరో 145.90 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.