తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

తాజాగా కీర్తి ... నాని హీరో గా రూపొందిన దసరా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు కీర్తి ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.  అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కీర్తి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో సిల్వర్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన సిల్వర్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా మరియు తన హాట్ ఏద అందాల ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: