నటి సురేఖ వాణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సురేఖ వారి తన కుమార్తె సుప్రిత తో కలిసి సోషల్ మీడియాలో తరచు హంగామా చేస్తూ ఉంటుంది. ఇక తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ షాక్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు విరు చేసే పోస్టుల వల్ల సురేఖ వాణి సుప్రీత కూడా ట్రోలింగ్కు గురవుతూ ఉంటారు. మితిమీరిన కామెంట్స్ వల్ల సురేఖ వాణి సుప్రిత అప్పుడప్పుడు నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటారు.
తాజాగా సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో సుప్రీత చాలా హాట్ హాట్ ఫోజు లతో కుర్రకారులను కాక రేపించేలా చేస్తోంది. గ్లామర్ ఇంటెన్స్ ను పెంచుతూ మైమరిపించేలా చేస్తోంది సుప్రీత. ఇదే రేంజ్ లో అందాల విందు వర్తిస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రతిరోజు పెంచుకుంటూనే ఉంటోంది. ట్రెండీ గా ఉంటూ పొట్టి బట్టలు ధరిస్తు సుప్రిత గ్లామర్ రచ్చ చేస్తూనే ఉంటుంది.

సుప్రితా  బ్లాక్ దుస్తులను తన ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీ ఫోటోతో అందాలను ఆరబోత చేస్తోంది సుప్రీత. క్లీవేజ్ షోతో యువత మైండ్ ను బ్లాక్ చేసే విధంగా కనిపిస్తోంది. సుప్రీత పాపులారిటీ కోసమే ఇలా చేస్తోంది. అంటూ పలువురు నెట్టిజనుల సైతం కామెంట్లు చేస్తున్నారు .తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గురవుతూనే ఉంటుంది. సుప్రితా ప్రస్తుతం చిన్న చిన్న మ్యూజిక్ వీడియోలను మాత్రమే చేస్తూ వస్తోంది భవిష్యత్తులో సినిమాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చేయాల తన తల్లి సురేఖ వాణి కూడా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం సుప్రిత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: