గోపీచంద్ నటించిన ఆఖరి 5 మూవీ ల క్లోజింగ్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

రామబాణం : తాజాగా గోపీచంద్ నటించిన ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు ... కుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా 3.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మంచి అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

పక్కా కమర్షియల్ : గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించగా ... మారుతిమూవీ కి దర్శకత్వం వహించాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా 8.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సిటీ మార్ : గోపీచంద్ హీరో గా నటించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మహిళా కబడ్డీ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమా 11.02 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

చాణక్య : గోపీచంద్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించగా ... తిరు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమా 4.48 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

పంతం : గోపీచంద్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించగా ... కే చక్రవర్తి రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 8.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: