ఇక రెండవసారి బిడ్డ పుట్టిన వారికి 6000 ఇవ్వబోతోంది. రెండవ బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత అమ్మాయి కోసం ప్రత్యేకమైన నగదు ద్వారా లబ్ధిదారులకు ఆ లింకు చేయబడిన ఆధార్ బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది.. అయితే ఎందుకు నిర్దిష్ట ఫారంలో నింపిన తర్వాత మాత్రమే ఈ డబ్బులు జమ చేయబడతాయట ముఖ్యంగా మాతా శిశు రక్షణ కార్డు లబ్ధిదారును ఆధార్ కార్డులు ,రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఏదైనా ఒక కాపీని జిరాక్స్గా ఇచ్చి దగ్గరలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది.
ఇక ఇవే కాకుండా ప్రజలకు సైతం పలు రకాల పథకాలను సేవలను తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. ఇవే కాకుండా పీఎం కిసాన్ ద్వారా కూడా రైతులకు సైతం ప్రతి ఏడాది 6000 రూపాయలను సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తోంది. అంతేకాకుండా సుకన్య పథకం ద్వారా కూడా ఎంతోమంది ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి పథకాలను తీసుకువస్తూనే ఉన్నది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్ పథకాన్ని కూడా మరో ఐదేళ్లపాటు పొడిగించే విధంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారికి ఈ 6000 రూపాయలు ప్రయోజనం పొందవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి