మెగా డాటర్ నిహారిక వదులుకున్న తమిళ సినిమా అవకాశం వెనక అత్తింటి హస్తం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఆమె ఇక కెమెరా ముందుకు రాదేమో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.