పవర్ స్టార్ 'హరిహర వీరమల్లు టీజర్లో చాలామంది గమనించని విషయం మరొకటి ఉంది. అదే టీజర్ చివర్లో వివిధ భాషల్లో టైటిల్స్ రావడం. దీన్ని బట్టి ఇది కచ్చితంగా ఆయా భాషల్లోనూ ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.