ఈ సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలు అన్నీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. లవ్ స్టోరీ, విరాట పర్వం, ఆచార్య, అఖండ వంటి సినిమాలన్నీ సమ్మర్ లో రిలీజ్ కు సిద్ధంగా లేవు.. ఇక ఆ తర్వాత అయినా రిలీజ్ అవుతాయో లేదో వేచి చూడాల్సిందే