తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు మంచి మంచి కాన్సెప్ట్ లు మరియు తారాగణంతో తెరకెక్కుతూ ఉంటాయి. సినిమాను తీసే సమయంలో దర్శక నిర్మాతలు కూడా కాన్సెప్ట్ బాగా నచ్చి హిట్ అవుతుందనే నమ్మకంతో బడ్జెట్ గురించి ఆలోచించకుండా, ఎక్కడా రాజీ పడకుండా సినిమాలను నిర్మిస్తూ ఉంటారు.