తాము ఇష్టపడే నటీ నటుల వ్యక్తిగత వివరాలను తెలుసుకోవాలని అభిమానులకు ఎంతో కుతూహలంగా ఉంటుంది.ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్క హీరో, హీరోయిన్ కి కొన్ని ఇష్టాఇష్టాలు, అలవాట్లు కూడా వుంటాయి. అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న కొందరు హీరోయిన్లకు కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి..