గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ నిక్కర్ తో కనిపించడం వల్ల ప్రేక్షకులు కొడతారేమో అన్న భయంతోనే సినిమాను విడుదల చేయడానికి భయపడ్డారట రచయితలు.