జయప్రకాష్ రెడ్డి, అజయ్, ఆనంద్ రాజ్, ప్రదీప్ రావత్ , సుబ్బరాజు ,రఘుబాబు, కృష్ణభగవాన్, ప్రకాష్ రాజ్ ,షియాజీ షిండే వంటి ఎంతో మంది విలన్లు ఇటీవల కాలంలో కమెడియన్ల గా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.