రామ్ గోపాల్ వర్మ... టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ పేరు పొందిన క్రేజీ డైరెక్టర్. ఈ డైరెక్టర్ని క్రేజీ అని ఎందుకన్నానంటే ఆయన తీసే సినిమాలు ఒక వైవిధ్యంలో సాగుతాయి. నిజానికి ప్రపంచం అంతా ఒకవైపు అయితే నేను ఒక్కడిని ఒకవైపు అనే స్టైల్ రాంగోపాల్ వర్మ ది. అయితే రాంగోపాల్ వర్మ ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ బడా హీరోల తో సినిమాలు చేస్తూనే కొత్త హీరోలకు హీరోయిన్లకు తన సినిమాలతో ఛాన్స్ ఇస్తూ ఉంటాడు.

 


నిజానికి రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా ఒక సంచలనానికి దారి తీస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి కారణం ఆయన ప్రవర్తించే తీరు అని చెప్పవచ్చు. జానకి రాం గోపాల్ వర్మ కి ఎంత మంది అభిమానులు ఉన్నారో అంత మంది వ్యతిరేకులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఎంత విభిన్న మనిషి అని తెలియడానికి. ఇదివరకు ఒక పోర్న్ స్టార్ తో ఏకంగా సినిమానే తీసేయ్ భారతదేశ అన్ని రకాల సినీ ఇండస్ట్రీ లను షేక్ చేశాడని చెప్పవచ్చు.

 


ఇక అసలు విషయానికి వస్తే... మామూలుగా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటాడు. అయితే నేడు ఆయన తన ట్విట్టర్ లో బంగారు నగలు వేసిన ఒక కుక్క పిల్లని పోస్ట్ చేస్తూ దానికి పప్పీ లహరి అని చెప్పి యాక్షన్ ఇచ్చాడు. దీనికి ఈ పేరు ఎందుకు పెట్టాడు అంటే ఇది వరకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి కూడా తన ఒంటి నిండా బంగారు ఆభరణాలతో అలంకరించి కొనేవాడు. దీనితో ఫోటోకు పప్పీ లహరి అని క్యాప్షన్ పెట్టాడు. ఏమి ఏమైనా రామ్ గోపాల వర్మ గట్స్ కి మెచ్చుకోక ఉండలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: