యాంక‌ర్ అన‌సూయ‌.. తెలుగువారికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఈ అమ్మ‌డు ఫుల్ పాపుల‌ర్ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే స్టార్ యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అన‌సూయ‌. అయితే కేవ‌లం బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పై కూడా అన‌సూయ అల‌రించింది.

IHG

క్షణం, సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చికున్న ఈ బ్యూటి.. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన‌ రంగస్థలం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌ పాత్రలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

IHG

ఈ చిత్రం తర్వాత అనసూయకు క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. అలాగే అన‌సూయ సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ కేక‌పెట్టిస్తుంటుంది. ఇక తాజాగా అన‌సూయ రెడ్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG
 

మరింత సమాచారం తెలుసుకోండి: