స్టైలిష్ స్టార్ గా సినిమాల తో పేరు తెచ్చుకున్నాడు హీరో అల్లు అర్జున్.. ట్రెండ్ కు తగ్గట్లు సినిమాలను అందించిన హీరో ఇప్పుడు మాస్ లుక్ కనిపిస్తూ ఫ్యాన్స్ మనసు దొచుకుంటున్నారు. అడవుల్లో చెప్పులు లేకుండా నడుస్తూ బాగానే కష్ట పడ్డారు బన్నీ..పాన్ ఇండియా ముందుకు పుష్ప రాజ్‌ గెటప్‌ లో ఎందుకు పోతున్నారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు గురించి ఆలోచిస్తున్నారు బన్నీ. మొత్తానికి జనాల్లొ క్రేజ్ కోసం హీరో ఎంత కష్టమైన భరిస్తాడు అని తెలుస్తుంది.


సినిమా తీసే ముందే డైరెక్టర్ సుకుమార్ సినిమా కథను చెప్పేశాడు. అడవుల్లో సినిమా కథ ఉంటుందని, జనాలు తప్పక ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు. సుక్కు ఊహల్లో పుట్టుకొచ్చిన క్యారెక్టర్‌ కు తగ్గట్టుగా తనను తాను మలుచుకుని మరీ సినిమా కోసం కష్ట పడ్డారు. రింగు రింగుల చింపిరి జుత్తు తో.. మాసిపోయిన భారీ గడ్డంతో, డిఫరెంట్ బాడీ లాగ్వేజ్‌ తో కష్ట పడ్డారు హీరో.


అలా రఫ్ అండ్ మాస్ లుక్ లో కనిపించడానికి రెండు గంటలు కష్టపడి మేకప్ వేసుకోనే వాడు. కార్లు, బండ్లు పోని మారేడుమిల్లి అడవుల్లో కిలో మీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లి మరీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇది నిజంగా అతనికి సినిమా పై ఉన్న అని చెప్పవచ్చు. అతడు ఇలా చేయడం గ్రేట్ అంటూ సినీ ప్రముఖులు కితాబ్ ఇస్తున్నారు. కొత్త సబ్జెక్ట్‌ తో పాన్ ఇండియా ముందు వెళ్లడం డేరింగ్ స్టెప్పే అంటున్నారు. మరి కొన్ని గంట ల్లో విడుదల కానున్న ఈ సినిమాను జనాలు ఎంజాయ్ చేస్తారని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి నుంచే సినిమా హాల్లు దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉండటం విశేషం.. ఇది నిజంగా బన్నీ ఫ్యాన్స్ కు పునకాలే అని చెబుతున్నారు.. బన్నికి ఇది రికార్డ్ బ్రేక్ చేసే సినిమానే అవుతుందని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: