హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు పబ్ లపై అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాడిసన్ పబ్ లో జరిగిన రైడ్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు అందరికి తెలిసిందే. అయితే ఆ దాడులు జరిగిన సమయంలో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా వున్నట్లు పోలీసులు గుర్థించారు. వారికి తదుపరి విచారణ కోసం హాజరు కావాలని నోటిసులు పంపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సినీ నటుడు, దర్షకుడు మెగా టవర్ స్టార్ నాగబాబు కూతురు, గారాల పట్టి నిహారిక కూడా రైడ్ జరిగిన సమయంలో ఆమె అక్కడే ఉండటం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మొత్తం 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. ఎంపీలు, మాజీ ఎంపీలతో పాటూ సినీతారలు రాహుల్ సిప్లింగజ్, మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఉంది. సాఫ్ట్ వెర్ ఉద్యోగులు, ప్రముఖులు కూడా వున్నట్లు పోలీసులు తెలిపారు.పబ్ లో నిహారిక ఉండటం వల్ల తాను స్పందిస్తున్నట్టు తెలిపారు. పబ్ టైమింగ్ లను పరిమితికి మించి నడపడం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారని అన్నారు.. ఈ విషయం పై నిహారిక కూడా క్లారిటీ గా ఉందని తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు..


ఈ విషయం పై పలువురు ప్రముఖులు స్పందించి సంచలన కామెంట్లు చేశారు. ఈ మేరకు వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా స్పందించింది.. తనదైన స్తయిల్లొ కామెంట్లు చేసింది.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.పబ్ దాడుల్లో నిహారిక రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ఆమెతోపాటు మెగా ఫ్యామిలీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. మెగా ఫ్యామిలీ అంటే అందరికంటే ముందుగా ఉండే శ్రీ రెడ్డి పచ్చి బూతులతో రెచ్చిపోయింది.పబ్ లకు వెళ్లడం అది కూడా మూడు గంటల సమయంలో భర్త లేకుండా నిహారిక వెళ్లడం కరెక్టేనా అని ఆమె ప్రశ్నించారు.. ఇంక పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి అందరినీ ఓ ఆట ఆడుకుంది.. మొత్తానికి ఈ ఇష్యూ ను అడ్డు పెట్టుకొని మెగా ఫ్యామిలీని ఏకి పాడేసింది..ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కోడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: