టాలీవుడ్ స్టార్ నటులలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఖచ్చితంగా టాప్ లో ఉంటారు. ఇక ఈయనకు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు.. మహేష్ బాబుకు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.ఎవర్ గ్రీన్ చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్న పుట్టిన రోజు కూడా జరుపు కున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సందడి చేసారు.ఇంకా అలాగే ఈయన పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ కోసం మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలైనా పోకిరి, ఒక్కడు సినిమాలను మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేసి ఆ రోజంతా కూడా సూపర్ స్టార్ మ్యానియా అంటే ఏంటో చూపించారు. పోకిరి సినిమాకు ముందు నుండి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కలిపి మొత్తం 400 స్పెషల్ షోలను ప్రదర్శించారు. ఇప్పటి వరకు ఇది ఏ హీరోకి సాధ్యం అవ్వలేదు.అయితే పోకిరి సినిమా చుట్టూ ఇంత సందడి జరిగిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నా ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాత్రం అసలు పోకిరి స్పెషల్ షో గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  పూరీ జగన్నాథ్ కు మహేష్ బాబుతో విభేదాలు ఉన్నాయని ఇంకా పాత విషయాలను ఆయన మర్చిపోలేదని అందుకే ఈయన ఈ వేడుకలను పట్టించుకోలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ పూరీపై చాలా కోపంగా ఉన్నారు.పూరీ జగన్నాథ్ ఇంకా మహేష్ బాబు కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు రాగా రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.


అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమా కాగా మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ బిజినెస్ మ్యాన్.. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాసాయి.. అయితే ఇక ఈ సినిమా తర్వాత ముచ్చటగా మూడవసారి జనగణమన సినిమా చేయాలని అనుకున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ అనేది ఈ కాంబోలో సెట్ అవ్వలేదు.. ఇంకా అలాగే వీరి మధ్య కూడా దూరం పెరిగింది. ఆ తర్వాత మహేష్ గురించి పూరీ చేసిన కామెంట్స్ వల్ల వీరి మహేష్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో పూరీని పచ్చి బూతులు తిడుతూ ట్రోల్ చేశాడు. ఆ దెబ్బతో పూరీ సోషల్ మీడియాలోకి రావడమే మానేశాడు. పూరీకి అంత కుళ్ళు బుద్ది వున్న మహేష్ మాత్రం మంచిగానో వుంటున్నారు. అతని పుట్టినరోజు నాడు మహేష్ ఈగో చూపించకుండా విషెస్ కూడా తెలుపుతున్నాడు. అయినా పూరీ జగన్నాథ్ పొగరుతో మహేష్ కి విషెస్ కాదు కదా కనీసం తనకు లైఫ్ ఇచ్చిన పోకిరి సినిమా గురించి కూడా స్పందించలేదు. మహేష్ కోసం దేశం గర్వించదగ్గ గొప్ప గొప్ప డైరెక్టర్స్ క్యూలో వున్నారు. ఆఫ్టరాల్ నువ్వెంత పూరీ అంటూ మహేష్ ఫ్యాన్స్ పూరీని తెగ తిడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: