అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదని డిసెంబర్లో విడుదల అవడం కష్టం అని చెబుతున్నారు. అక్కినే ని అఖిల్ ఎంతగానో ఆశలు పెట్టుకొని చేస్తున్న ఈ సినిమా విడుదల కాకపోవడం ఆయనతోపాటు ఆయన అభిమానులను కూడా నిరాశ పరుస్తుంది.

ఎందుకంటే గత నాలుగు సినిమాలుగా అసలైన విజయాన్ని అందుకోలేకపోతున్న అఖిల్సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం అని చెబుతున్న నేపథ్యంలో ఈ చిత్రం ఏవిధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది అక్కినేని వారసుడిగా సినిమా పరిశ్రమలకు వచ్చిన అక్కినేని అఖిల్సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. తొలి మూడు సినిమాలతో వరుస పరాజయాలు అందుకున్న ఆయన నాలుగో సినిమాతో అవరే జ్ విజయాన్ని అందుకున్నారు.

 ఇప్పుడు ఐదవ సినిమా పైన అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సురేందర్ రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించ డం ఈ సినిమా తప్పకుండా బాగుంటుంది అని ఆలోచన తీసుకువస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా యొక్క విడుదల వాయిదా పడగా ప్రస్తుతం ఈ సినిమా ఎ ప్పుడు విడుదలవుతుందో అన్న క్లారిటీ తొందరగా ఇస్తే మంచిది అని అక్కినేని అభిమానులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇపటికే టీజర్ పోస్టర్ల ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా తప్పకుండా బాగుంటుంది అన్న ఆలోచనకు వచ్చారు కాబట్టి ఈ విధమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.మరి అఖిల్సినిమా ను సమయానికి తీసుకువస్తడా లేదా మరికొ న్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తాడా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: