మోస్ట్ బ్యూటిఫుల్ , గ్లామరస్ నటీమణుల్లో ఒకరు అయిన హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హెబ్బా పటేల్ "కుమారి 21ఎఫ్" మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. 

సినిమా తర్వాత పలు మూవీ లలో నటించిన హెబ్బా పటేల్ ,  నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో మళ్లీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ పలు మూవీ లలో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా ,  పలు మూవీ లలో కీలక పాత్రలో కూడా నటించింది. అలాగే కొంత కాలం రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడ్ మూవీ లో హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ లో హెబ్బా పటేల్ తన హాట్ హాట్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ లో నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ డీ గ్లామరైజడ్ రూల్ లో కనిపించే ప్రేక్షకులను అలరించింది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీ నేరుగా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇలా సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

అందులో భాగంగా తాజాగా హెబ్బా పటేల్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఫోటోలలో హెబ్బ పటేల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలిగి ఉన్న సారీని ధరించి ,  అందుకు తగిన బ్లౌజ్ ని ధరించి ,  డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: