జూ.సమంతగా సోషల్‌ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకుంది ఆషురెడ్డి. బిగ్‌ బాస్‌ షోతో మరింత క్రేజ్‌ని సంపాదించిన ఈ భామ గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆ క్రేజ్‌ని మరింత పెంచుకుంటుంది.


బిగ్‌ బాస్‌` ఫేమ్ ఆషురెడ్డి సోషల్‌ మీడియాలో హాట్‌ బాంబ్‌లా గా పేలుతుంది. గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటు నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. తన అందాల వర్షంలో అభిమానులను తడిసి ముద్ద ముద్ద చేస్తుంది. ఇప్పుడు మరోసారి కనువిందు చేసింది. గ్యాప్‌ లేకుండా కుర్రాళ్లపై అందాల దాడికి దిగుతుంది. సోషల్‌ మీడియాలో తెగ రచ్చ లేపుతుంది.


 

లేటెస్ట్ గా మరికొన్ని గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది ఆశురెడ్డి. బ్లూ కలర్‌ శారీలో హోయలు పోయింది. బ్యాక్‌ అందాలను చూపిస్తూ తెగ హంగామా చేస్తుంది. చేతులు పైకెత్తి మరీ తన బ్యాక్‌ అందాలను, నడుము వొంపులను చూపిస్తూ కుర్రాళ్లకి అస్సలు నిద్ర లేకుండా చేస్తుంది. మొత్తంగా కూల్‌గా ఉన్న ఇంటర్నెట్‌ని అషు రెడ్డి అమాంతం హీటెక్కించింది.


 

ఈ సందర్భంగా ఆషురెడ్డి ఓ హాట్‌ పోస్ట్ పెట్టింది. `ప్రజలు నా బ్యాక్ని ఇష్టపడుతుంటారు. ఎందుకంటే కొందరు వెనకాలే మాట్లాడతారు` అని హాట్‌ కామెంట్ కూడా చేశారు. దీంతో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. నెటిజన్లు హాట్ హాట్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఆషు రెడ్డి అందాలను టార్గెట్ చేస్తూ పోస్ట్ లు కూడా పెడుతున్నారు.


 

`బ్యాక్ అందాలు చాలా హాట్‌` అని, వెనకాల నడుము మడతలు చూపిస్తున్న ఆషురెడ్డి అని, వామ్మో బ్యాక్‌ ఇంత హాట్‌గానా? అని, అందుకే మీ బ్యాక్ ఇష్టమని పోస్ట్ లు పెడుతున్నారట . మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి `ఓల్డేజ్‌ పించన్‌ పక్కా` అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆషురెడ్డి మడతలు చూసి వయసైపోయిందంటున్నారు. దీంతో ఆషు రెడ్డి ఫోటోలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదని చెప్పొచ్చు.


 

ఆషు రెడ్డి సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు చూడ్డానికి సమంతలా ఉండటంతో ఇంకా పాపులర్‌ అయ్యింది. చర్చనీయాంశంగా మారింది. ఈ పాపులారిటీనే ఆమెకి `బిగ్‌ బాస్‌` షోలో పాల్గొనే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఈ షోలోనూ తన హాట్ టచ్‌ ఇస్తూ మరింత ఊపుతీసుకొచ్చింది. క్రేజ్‌ని కూడా సొంతం చేసుకుంది.


 

`బిగ్‌ బాస్‌` షో తర్వాత నుంచి హాట్‌ ట్రీట్‌ ఇస్తూనే ఉంది. గ్యాప్‌ లేకుండా అందాలు ఆరబోస్తూ కనువిందు చేస్తుందట.. నెటిజన్ల ఫాలోయింగ్‌ని కూడా పెంచుకుంటుంది. సోషల్‌

మరింత సమాచారం తెలుసుకోండి: