నాగార్జున మనం మూవీ లో ఒక హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున తో పాటు అక్కినేని నాగేశ్వర రావు , అక్కినేని నాగ చైతన్య ముఖ్య పాత్రలలో నటించగా , అక్కినేని అఖిల్ కూడా ఒక చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ తో నాగార్జున "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్ లను అందుకున్నాడు. ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. నాగార్జున ఊపిరి మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కార్తీ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ "యూ ఎస్ ఏ" లో వన్ మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్ లను అందుకుంది. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. నాగార్జున తన కెరియర్ లో మనం మరియు ఊపిరి మూవీ లతో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ లను మార్క్ ను "యూ ఎస్ ఏ" లో అందుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి