టాలీవుడ్ లో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో బిజీగా నటిస్తోంది. గతంలో తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పెద్దగా నటించలేదు. ఈమె నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోతున్నాయి. తాజాగా మినీ బ్లౌజులో లెహంగా ఓణీలో మెరిసిపోతోంది. అయితే కొంగు పక్కకు జరిగి మరి హాట్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన తరువాత ఏద అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
ఉగాది పండుగ సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ ఇలాంటి హాట్ షో చేయడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలు మీడియాను షేక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఉగాది కొత్త సంవత్సరం ట్రెడిషనల్ లుక్ కు కేరాఫ్ గా నిలుస్తోంది. కానీ అందుకు భిన్నంగా దుస్తులను ధరించి ఫ్యాన్స్ కు సడన్ స్ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ లోకి వెళ్ళాక అందాల ఆరబోత మరింత ఎక్కువగా చేస్తోంది ఈమె గ్లామర్ షోకు వరుసగా ఫోటోషూట్లను చేస్తూ ఉంటోంది. అంతేకాకుండా ఈమె అందాల ఆరిపోతే విషయంలో రెచ్చిపోయి మరి స్కిన్ షో చేస్తూ ఉంటుంది.
తాజాగా విజువల్ ట్రీట్ ఇస్తూ తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది రకుల్ ప్రీతిసింగ్. గత ఏడాది బాలీవుడ్లో ఐదు సినిమాలు విడుదలవాగా సరైన విజయాలు అందుకోలేకపోయింది. కమర్షియల్ హీరోయిన్ గా చేస్తూ ఉండడంతో పాటు పాత్రతో సంబంధం లేకుండా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటోంది. రకుల్ ప్రీతిసింగ్ ఏడాది చక్రవాలి అనే సినిమాతో రేచర్ల ముందుకు రావడం జరిగింది ఈ చిత్రంలో ఈమె పాత్రకు మంచి ఆదరణ దక్కింది ప్రస్తుతం ఇండియన్ -2 చిత్రంలో నటిస్తోంది. అలాగే గతంతో పోలిస్తే వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: