తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ ఉప్పెన తోనే అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకొని ఆ తర్వాత అనేక సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తూ వరుస అవకాశా లను దక్కించుకుంటున్న వారి లో ఒకరు అయినటు వంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు 


ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా నాగ చైతన్య హీరో గా వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందినటువంటి కస్టడీ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది. ఈ మూవీ తో పాటు పలు మూవీ లలో కూడా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. కొద్ది రోజుల క్రితమే కృతి ... నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోయిన్ గా నటించింది .

 ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకు లను ఆకట్టు కోలేక పోయింది . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలం లో కృతి తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగం గా తాజాగా కృతి తనకు సంబంధించిన వేరీ స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . ప్రస్తుతం కృతి కి సంబంధించిన వెరీ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: