బాలీవుడ్ హీరోయిన్లు సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటారు. అలా షేర్ చేసేటువంటి హీరోయిన్లలో దిశ పటానికి కూడా ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు.ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలలో సోషల్ మీడియాలో తరచూ తన అందాల గ్లామర్ తో సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తూ ఉంటుంది. దిశాపటాని ఇంత అందంగా కనిపించడం మరే హీరోయిన్ కి సాధ్యం కాదని కూడా చెప్పవచ్చు. తాజాగా మరొకసారి అందాల ఫోటోలు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేలా ఈ ముద్దుగుమ్మ క్లివెజ్ షో తో రెచ్చిపోయి కనిపిస్తోంది.

ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తోంది కాబట్టే ఈ అమ్మడుకు అవకాశాలు వెలుబడుతున్నాయని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. దిశా పటాని అందానికి ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే అన్నట్టుగా ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే బాలీవుడ్ నటుడుతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి కానీ ఆ తర్వాత బ్రేకప్ అయినట్టుగా సమాచారం.
దిశాపటాన్ని తెలుగులో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-K చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడమే కాకుండా తమిళ నటుడు సూర్య నటిస్తున్న కంగువా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా తన హవా కొనసాగించాలని పక్కా ప్లాన్ తోనే సినిమాలను ఒప్పుకొని మరి నటిస్తోంది. దిశాపటాని అందాల ఆరబోత ఈ స్థాయిలో చేస్తోంది కాబట్టే ఈ ముద్దుగుమ్మకు ఇతర భాషలలో కూడా అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. తాజా ఫోటోలతో తన యద అందాలను చూపిస్తూ కుర్రకారుల మతి పోగొట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం దిశ పటాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: