కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక అక్కడి నుండి మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఇతర భాషలలో వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారింది. ఇక ఆదాశర్మ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక బుల్లితెరపై కూడా పలు వాణిజ్య పరమైన ప్రకటనలు కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది తన డాన్స్ వీడియో లతో బాగా సందడి చేస్తుంది. తన హాట్ హాట్ అందాలతో ఫోటో షూట్ చేయించుకుంటూ వాటిని బాగా షేర్ చేసుకుంటుంది. నిత్యం ట్రెండీని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ఈమె మూగజీవుల పట్ల బాగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది.వాటితో టైం స్పెండ్ చేసిన ఫొటోస్, వీడియోస్ బాగా పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఘోస్ట్ సంబంధించిన పిక్చర్స్ కూడా అందరికి దడ పుట్టిస్తుంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. చాలా ఆసక్తిగా ప్రశ్నలు వేస్తూ అందరిని తికమక చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా తను నటించిన ది కేరళ స్టోరీ తనకు మంచి సక్సెస్ అందించింది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది. అయితే అందులో తను వేసుకున్న షర్ట్, తన వెనుకాల ఉన్న వాల్ రెండు ఒకేలాగా ఉన్నాయి. ఇక వాల్ ఫస్ట్ ఆ తన షర్ట్ ఫస్టా అని అడిగింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సమాధానం చెబుతూ కనిపించారు. అయితే ఒక నెటిజన్.. మీకు ఎటువంటి అబ్బాయి కావాలి అని ప్రశ్నించడంతో వెంటనే ఆదాశర్మ.. నాలుగు కాళ్లు ఒక తోక ఉంటే బాగుంటుంది అని అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఇక సమాధానం చూసి జనాలంతా తెగ నవ్వుకుంటున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె ఫోటోలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి