వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.ఆ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.రీసెంట్ గా వీరి కాంబో లో మరో మూవీ రాబోతున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. RT 4 GM అనే వర్కింగ్ టైటిల్ తో ఆ పోస్టర్ను విడుదల చేసారు. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఆ పోస్టర్ లో చుండూరు విలేజ్ పేరు కూడా ఉండటంతో..ఈ మూవీ కాన్సెప్ట్పై మరింత ఇంట్రెస్ట్ పెంచుతోంది. చుండూరు అంటే ఏపీ లోని ఒక గ్రామం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి