2013లో అనిత రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకొని సెటిల్ అయింది. దీంతో వెండితెరకు దూరమైన అనిత మ్యారేజ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోందని చెప్పవచ్చు. అయితే గ్లామర్ జోరు మాత్రం తగ్గించడం లేదు.. ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది అనిత. తాజాగా అనిత బికినీ లో తన థైస్ అందాలతో ఎక్స్పోజ్ చేస్తూ మరి కుర్రాళ్ళ ఫీజులు ఎగిరిపోయేలా చేస్తోంది. తన మైండ్ బ్లోయింగ్ థైస్ షో తో కవ్వించే అందాలతో అనిత రెచ్చిపోయిందని చెప్పవచ్చు.ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ అనిత టీ షర్టు ధరించి ప్యాంటు వేసుకోవడం మర్చిపోయింది అంటూ పలువురి నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన యద అందాలతో థైస్ అందాలను మరింత హైలెట్ చేస్తూ రెచ్చిపోయిన అనిత ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. 40 ఏళ్ల వయసులో కూడా ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్ర హీరోయిన్లకు దీటుగా తన అందాలను ప్రదర్శిస్తోంది అంటూ పలువురు నెటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యనే చాలా మంది సీనియర్ హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలోని అనిత కూడా ఇలా రీఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి