ఇప్పుడు మాత్రం ఇతరుల మీద కోపం చూపించడం, ఇంట్లో గొడవ పెట్టుకోవడం వంటివి అస్సలు చేయరట.. కోపం నుంచి బయటపడటానికి, తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతారట. ఇక తాను అధికంగా ఒత్తిడికి గురైతే కనక ఒంటరిగా ట్రిప్ వెళ్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారని సమాచారం. అందరూ ఇలా ఆలోచిస్తే కోపం కంట్రోల్ కావడం చాలా తేలిక. కోపం ఎక్కువైతే ఒత్తిడి పెరుగుతుంది.తద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అందుకే అందరూ కూడా ఇలాంటి మార్గం ఎంచుకుంటే బాగుంటుంది అంటున్నారు మహేష్ బాబు అభిమానులు. ముఖ్యంగా మహేష్ బాబు, నమ్రత ఇద్దరూ కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా పరిశ్రమలో ప్రేమ పెళ్లి తర్వాత విడిపోతున్న జంటలు ఎందరో వున్నారు.కానీ వీరిద్దరు మాత్రం ఇప్పటికి గొడవలు లేకుండా కలిసే ఉంటున్నారు. అదే మహేష్ బాబు అని గొప్పగా అంటున్నారు ఘట్టమనేని అభిమానులు