యానిమల్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సంచలన విజయాన్ని అందుకుంది.రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ పై మొదట్లో విమర్శలు వచ్చినప్పటికి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ లో హింస, అసభ్యత, బోల్డ్ సీన్స్ ఎక్కువగా చుపించారంటూ చాలా మంది పెదవి విరిచారు. కానీ ఈ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, హిందీ భాషల్లో భారీ కలెక్షన్స్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ ఏకంగా 900కోట్ల వరకు వసూల్ చేసింది. ఈలో రణబీర్, రష్మికతో పాటు మరో బ్యూటీ త్రిప్తి డిమ్రి కూడా నటించింది. ఈ అమ్మడి కెరీర్‌కి ' యానిమల్ ' మంచి మైలేజ్ ఇచ్చింది.ఈ లో త్రిప్తి డిమ్రి కనిపించింది తక్కువే అయినప్పటికీ విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ భారీగా పెరిగారు. అలాగే ఈ ముద్దుగుమ్మ తాను చేసిన బోల్డ్ సన్నివేశాల కారణంగా ట్రోల్స్ గురయ్యింది. దీని పై ఆమె చాలా కాలం మౌనం వహ్చింది. తాజాగా తన పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది. ట్రోల్స్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది త్రిప్తి డిమ్రి.

తృప్తి 'యానిమల్‌' ను ఎందుకు అంగీకరించిందనే ప్రశ్న చాలా మందికి ఉంది. దీనికి ఆమె సమాధానమిచ్చారు. అతిధి పాత్ర అయినప్పటికీ ఆసక్తికరంగా అనిపించింది. అందుకే ఈ పాత్రలో నటించాను. 'నేను ఈ చేయడానికి కారణాలు నాకు తెలుసు. సందీప్ రెడ్డి వంగ చిన్న పాత్రలో నటించాలని ముందే నాకు చెప్పారు. కథ చెప్పిన తర్వాత ఆ పాత్ర నాకు ఆసక్తికరంగా అనిపించింది. ప్రేక్షకులు చెప్పేదానిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే ఆర్టిస్ట్‌గా నేను చేయాలనుకున్నది చేయలేను' అని త్రిప్తి చెప్పుకొచ్చింది.''నా కంఫర్ట్ జోన్‌కు మించిన పాత్రలు చేయడం నాకు ఇష్టం. పాత్రలు చేసేటప్పుడు చాలా సలహాలు వస్తాయి. నేను అన్నీ వింటాను. నాకు ఏది సరైనదనిపిస్తే అది చేస్తాను అని త్రిప్తి తెలిపింది. 'లో నా బోల్డ్ సీన్ రాగానే తల్లిదండ్రులు కేకలు వేశారు. లో ఆ సీన్ ఎందుకు ముఖ్యమో పెద్ద చర్చే జరిగింది. నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడుతున్నారని నాకు తెలుసు' అని త్రిప్తి చెప్పకోచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: