టాలీవుడ్ ఇండస్ట్రీ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్..  ప్రెసెంట్ బడా బడా ప్రాజెక్ట్స్ లో బిజీ అయిపోయాడు . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  5 ప్రాజెక్ట్స్ తన ఖాతాలో ఉన్నాయి . అయితే అలాంటి ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ప్రభాస్ చేయాల్సిన ఒక బిగ్ సూపర్ డూపర్ హిట్ మూవీ రామ్ చరణ్ తన ఖాతాలో పడేలా చేసుకున్నాడు రామ్ చరణ్ . ఈ సినిమా చేయడం వల్ల ఆయన కెరియర్ టర్న్ అయిపోయింది .


సినిమా మరేంటో కాదు "రంగస్థలం". టాలెంటెశ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ను బ్రేక్ చేసే స్థాయిలోనే ఉంటుంది . కాగా ఈ సినిమాలో మొదటిగా హీరోగా  మహేష్ బాబుని అనుకున్నారట సుకుమార్ . అయితే ఆయనకు ఈ పాత్ర సూట్ అవ్వడు అంటూ రిజెక్ట్ చేసారట . ఆ తర్వాత ప్రభాస్ కి  కూడా ఈ కథలో హీరోగా ఉంటే బాగుంటుంది అంటూ  ఇంటికి వెళ్లి మరి అప్రోచ్ అయి కథను వినిపించారట.



కానీ ప్రభాస్ మాత్రం ఈ కథ తనకు సూట్ అవ్వదు అని రిజెక్ట్ చేసారట . ఇంత మాస్ పాత్ర తన బాడీకి అసలు సెట్ అవ్వదు అంటూ ప్రభాస్ రిజెక్ట్ చేశారట.  ఆ తర్వాత ఈ కథలో రాంచరణ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయి చూపించాడు. ఏ మాటకి  ఆ మాటే ఈ సినిమాలో రామ్ చరణ్ తప్పితే మిగతా ఏ హీరో కూడా అంతగా సెట్ అయి ఉండేవాడు కాదేమో అని చెప్పడంలో సందేహం లేదు . చిట్టి బాబు పాత్రలో అద్దిరిపోయే రేంజ్ లో నటించి మెప్పించాడు రామ్ చరణ్. అలా సుకుమార్ - ప్రభాస్ కాంబోలో మంచి సినిమా మిస్ అయిన్నట్లైంది. ఇక వీళ్ల కాంబోలో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో..?? ఆ దేవుడికే తెలియాలి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: