మంచి ఎక్కడ ఉంటుందో చెడు అక్కడే ఉంటుంది . దేవుడు ఉన్నచోటే దెయ్యం ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు.  అయితే ఎక్కడ పొగిడే జనాలు ఉంటారో అక్కడే చీరించుకుని హింసించే జనాలు కూడా ఉంటారు .అది సత్యం . ప్రెసెంట్ ఎన్టీఆర్ ని అదే విధంగా టార్చర్ చేస్తున్నారు ఒక వర్గానికి సంబంధించిన జనాలు . ఎన్టీఆర్ లైఫ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఏంటి అంటే చాలానే ఉన్నాయి అంటూ ఉంటారు అభిమానులు.  కానీ అందరికీ బాగా నచ్చేసిన మూవీ ఆర్ ఆర్ ఆర్ అనే చెప్పాలి .


ఈ మూవీతో యంగ్ టైగర్ కాస్త గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు . తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన సినిమా అని చెప్పుకోక తప్పదు . దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాని ఆస్కార్ అవార్డును సైతం ఇండియాకు తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రేర్ రికార్డును సొంతం చేసుకుని దట్ ఇస్ తెలుగు సినిమా అంటూ ప్రూవ్ చేసింది . కాగా అటువంటి స్టార్ హీరో ఎన్టీఆర్ పై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది జనాలు.



రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం ఆయన దాదాపు 18 కేజీల బరువు తగ్గిపోయాడు.  చూడడానికి చాలా చాలా స్లిమ్ గా స్టైలిష్ గా హాట్ గా ఉన్నాడు . అయితే కొంతమంది మాత్రం బాగా బకచిక్కి పీకిపోయినట్లు ఉన్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు . కొంతమంది ఒక అడుగు ముందుకేసి తారక్ ను దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఎన్టీఆర్ లుక్స్ ను అదే విధంగా తణుకు తాత ఫోటోలను పక్కన పక్కన పెట్టి అచ్చం తారక్ ఆ తణుకు తాత లానే ఉన్నాడు అంటూ ఎన్టీఆర్ పరువు తీసే విధంగా కామెంట్స్ చేస్తున్నారు . దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఘాటుగా రిప్లై ఇస్తున్నారు . మా హీరో జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం తగలబెట్టేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో తారై పై ట్రోలింగ్ జరుగుతున్న పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి..!



మరింత సమాచారం తెలుసుకోండి: