సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ కాలం లోనే అద్భుతమైన సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇక మరి కొంత మంది కి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ కాలం లోనే మంచి విజయాలు దక్కడం , వారు నటించిన సినిమాలు వరుసగా అపజయాలను అందుకుంటున్న కూడా వారికి సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడం జరుగుతూ ఉంటుంది.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న యువ నటి మనులలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ రవితేజ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ మూవీ లో ఈమె తన అందాలను భారీ ఎత్తున అరబోయడంతో ఈమెకు వరస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితమే ఈమె కింగ్డమ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. 

సినిమా కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఈమె సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో అంతకుమించిన రేంజ్ లోనే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bsb