హైలైట్ ఏమిటంటే, వీళ్లిద్దరికి సంబంధించిన ఒకటి,రెండు పిక్స్ నెట్టింట లీక్ అయ్యి వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇదే అంశం బాగా బాగా వైరల్ అవుతూ ట్రెండ్ అవుతుంది. ఇటీవల కాలంలో ఈ హీరో బ్యాక్-టూ-బ్యాక్ ఫుల్ స్వింగ్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఆయన కి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా హిట్ అవుతుంది. ముఖ్యంగా,లాస్ట్ వచ్చిన రెండు సినిమాలు బిగ్ హిట్స్ గా చరిత్ర సృష్టించాయి. ఆయనకి కాంపిటీషన్ గా వచ్చిన హీరోల సినిమాలను డమ్మి గా చేశాసాయి. ఆ సినిమాలతో ఆయనకి వేరే లెవెల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. ఈ క్రేజ్ చూసి ఆయనకి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు.
అయితే కొంతమంది, సోషల్ మీడియా వేదికగా ఈ హీరో తొందర్ పాటు నిర్ణయాని ట్రోల్ చేస్తూ, ఆయనను డౌన్‌ఫాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కెరీయర్ పీక్స్ కి వెళ్తున్న ఇలాంటి టైంలో, స్టార్ డైరెక్టర్ కూతురుతో ఈ ప్రేమాయణం అవసరమా..? అంటూ మండిపడుతున్నారు. ఇక అతగాడు సినిమాలు చేయలేకపోయినా లైఫ్‌టైమ్ జాక్పాట్ కొట్టేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీని పై ఇప్పటివరకు ఆ హీరో ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం గమనార్హం. ఈ వార్తలను ఫేక్ అని .. ఎలాంటి గర్ల్‌ఫ్రెండ్ లేరు అని కొంతమంది స్పష్టం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి