టీజర్ లో బాలయ్య పాత్ర దిష్టి తీసే షాట్ కు ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. బాలయ్యను పవర్ ఫుల్ గా చూపించే విషయంలో బోయపాటి శ్రీను నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. "గుమ్మడి కాయ తో దిష్టి చూసాం కాని మనిషి తలకాయతో దిష్టి ఏంట్రా బాబు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
థమన్ మరోసారి బీజీఎంతో మ్యాజిక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీజర్ లో డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. బాలయ్య నెక్స్ట్ లెవెల్ రోల్ తో ఫ్యాన్స్ ను మెప్పించడం పక్కా అని చెప్పవచ్చు. అఖండ2 ప్రీమియర్స్ బుకింగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్స్ సెలెక్టెడ్ థియేటర్లలో వేయడం ద్వారా అఖండ2 కలెక్షన్లు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అఖండ2 సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అఖండ2 సినిమా రిలీజ్ టీజర్ అదిరిపోయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో అఖండ2 తెరకెక్కగా ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ మాత్రం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి