ప్రధాని నరేంద్ర మోడీ రైతు చట్టాలను వెనక్కు తీసుకోవడం వెనకడుగు వేసినట్టు కాదని తెలిపారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.  కొందరిని ఒప్పించే ప్రయత్నం ఏడాది కాలంగా చేస్తూనే ఉన్నారన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.  ఆ చట్టాలు లేక పోయినా బయట అవి అమల్లోనే ఉన్నాయని వెల్లడించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. వాటికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేసారంతేనాని వెల్లడించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. నాయకుడిగా అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నారు స్పష్టం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. శాసనమండలి లో ఎయిడెడ్ పై ప్రభుత్వం గందరగోళ జీవోలను పెట్టిందని ఆగ్రహం వ్యాఖ్యమ చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. 

ఎయిడెడ్ విద్యా వ్యవస్థల ను అలానే ఉంచాలని తెలిపారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. మాతృ భాష పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సారి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. మండలి చైర్మన్ గా మోషేన్ రాజు ఎన్నిక కావడానికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందని వెల్లడించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. శాసన సభ లో జరిగిన ఘటనలను బీజేపీ పార్టీ  ఖండిస్తోందని నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. 

దురదృష్ట కర ఘటనలు జరక్కుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రికార్డులను బయట పెట్టాలని స్పీకర్ ను కోరుతున్నామని తెలిపారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఇది ఇలా ఉండగా వైసీపీ పార్టీ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు.  తమ్మినేని లాంటి వ్యక్తి ఆత్మ విమర్శ చేసుకోవాలని.. అంతా చూసి కూడా స్పీకర్ మైక్ ఇవ్వలేదంటే ఏమనాలి..? అని ఫైర్ అయ్యారు చంద్రబాబు.  వాళ్లు చేసే తప్పులను వేరే వాళ్ల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అగ్రహించారు చంద్రబాబు.  ప్రజల్లోనే మార్పులు రావాలి... ప్రజాక్షేత్రంలోనే నేను పోరాడతా నని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp