ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని.. ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ప్రచారం చేస్తారా..? జీవితాంతం దుష్టుల నుంచి ప్రజలను రక్షిస్తే.. ఇప్పుడు నాకే రక్షణ లేకుండా పోయింది. ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది.. కానీ ఉద్యోగం చేసే వారికీ కొన్ని రూల్స్ ఉంటాయన్నారు ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. ప్రభుత్వాన్ని నేను విమర్శించకూడదు... నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.. ప్రైవేట్ వ్యక్తులు చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి నేను మాట్లాడుతున్నానన్నారు ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. నేనేం నాగాలాండ్ నుంచి రాలేదు..పంజాబ్ నుంచి రాలేదు.. ఏపీ మట్టిలో పుట్టాను.తప్పు చేయాలంటే భయపడే వ్యక్తిని నేను.ఇలా జరుగుతుందని తెలిస్తే సివిల్ సర్వీసెసులోకి నేను వచ్చే వాడినా..? మరేవరైనా వస్తారా..? అని చెప్పారు ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. నేను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నంత వరకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనలేదు.. ఇది ఫైనల్ అన్నారు ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు..