గవర్నర్ కోటాలో ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైనట్లు అధికార పార్టీలో చర్చ నడుస్తుంది. మరి దీనిపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.