ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్ బయల్దేరిన శేషుబాబు అనే వ్యక్తి అదృశ్యం అవగా... పాణ్యం ప్రాంతంలో ఎటిఎం నుంచి నగదు తీసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యుల కు అప్పజెప్పారు.