తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు,హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వికారాబాద్ లో కలకలం రేపుతున్న యువతి శవం..కోటిపల్లి ప్రాజెక్టు వద్ద కవర్లో చుట్టి ఉన్న బాలిక మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..