ఇటీవలె ఆయా వస్తువుల సరఫరా పెరగడంతోకరోనా వైరస్ కిట్ సహా అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ మౌలిక వైద్య వసతుల అభివృద్ధి సంస్థ ఏంటి విజయరాజం తెలిపారు.