కరోనా వైరస్ ఖండాలు దాటి దూసుకు వస్తోంది. ఇటీవలె ఎన్నో చోట్ల కి వ్యాపించింది. పలు చోట్ల కరోనా లో మృతుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతోంది. నిజంగా ఇదో పెద్ద సమస్య అయ్యి పోయింది ఎన్నో చోట్ల. అలానే ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశిస్తూ జనాలని బాధిస్తోంది కరోనా వైరస్. వ్యూహన్ లో మొట్ట మొదటి మొదలైన ఈ కరోనా వైరస్ దేశాలు దాటి ఖండాలు దాటి గజగజలాడిస్తోంది.
 
IHG
 
 
ఖండాలన్నింటికీ ప్రవేశించింది అంటార్టిక తప్ప. ఈ వైరస్ ఎంతో ప్రమాదకరం అని ప్రత్యేకం గా తెలిపేది ఏమిటి. మృతుల సంఖ్య చూస్తుంటేనే తెలిసి పోతోంది. అయితే ఈ వైరస్ మొత్తం ఇప్పటికే 57 దేశాల లో వ్యాపించింది. అలానే కరోనా బాధితుల తో కలవరం కి గురి చేస్తోంది. అయితే నిజంగా ఇది ఎందరినో బాధ పెడుతోంది. అనారోగం కి దారి తీస్తోంది ఈ భయంకర వైరస్.
 
 
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు అనేక చోట్ల కొన్ని పద్ధతులని అనుసరిస్తున్నారు. కొన్ని వాటిని కట్టడి చేస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివిధ పద్ధతుల ని అనుసరించడం వల్ల , కరోనా సోకకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే 11 నగరాల లో రవాణా ని నిలిపి వేసారు.
 
IHG
 
బ్రిటన్, ఇరాన్, జపాన్, జర్మనీ లో పాఠశాలలు మూసి వేసారు. అలానే మక్కా ని దర్శించు కోవడానికి వచ్చే విదేశీయుల ని సౌదీ తాత్కాలితంగా నిషేధించింది. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ చేరకుండా ఉండేందుకు ఉపయోగం. తాజాగా కాలిఫోర్నియా లో 8400 మంది కరోనా వైరస్ కి గురి అయ్యినట్టు సమాచారం. వీరు వైదుల పర్యవేక్షణ లో ఉన్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,900 మంది కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోగా, 84,750 కరోనా కేసులు నమోదయ్యాయి
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: