ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ తో వణికిపోతుంటే మరోవైపు ప్రజలందరికీ ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది అనే చెప్పాలి. అది ఏమిటి అన్న విషయానికి వస్తే... గర్భిణీ తల్లి నుంచి గర్భంలో ఉండగానే లేదా డెలివరీ అయ్యే సమయంలో శిశువునకు కరోనా వైరస్ వచ్చే ప్రమాదముందని భారతదేశ వైద్య పరిశోధన సంస్థ అయినా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా గర్భిణీలకు ఈ వ్యాధి సోకే అవకాశాలు సంక్రమణ తీవ్రత ఎలా ఉంటుందో అన్న విషయాని గుర్తించలేదని మెడికల్ రీసెర్చ్ తెలియజేయడం. కరుణ పాజిటివ్ వచ్చిన గర్భిణీ స్త్రీ మనకు జన్మనిచ్చే లేదంటే గర్భంలో ఉన్నప్పుడు కానీ సంభవించే అవకాశాలు చాలా ఎక్కువ అని తెలిపింది. తల్లిపాలలో ప్రాణాలకు హాని కలిగించే వైరస్ లక్షణాలు ఉంటాయని నిరూపించడం కోసం ఆధారాలు ఏమీ లేవు అని ఐసీఎంఆర్ తెలియజేయడం జరిగింది.

 


తల్లి నుండి బిడ్డకు నేరుగా కరోనా వైరస్ సోకినట్టుగా ఒక కేసును సాక్షాలు ఉన్నాకూడా ఏ విధంగా సాధించలేకపోతున్నామని మెడికల్ రీసెర్చ్ సంస్థ తెలియచేస్తుంది. నిజానికి గర్భిణీలకు కరోనా వైరస్ సోకితే తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఉన్నాయని తెలిపారు. ఒకవేళ గర్భిణీలకు ఎవరికైనా కరోనా పాజిటివ్ లేదా నిమోనియా వ్యాధి వంటివి ఉంటే పుట్టిన తర్వాత శిశువుని తల్లి నుంచి తాత్కాలికంగా వేరు చేయడం చాలా మంచిదని, కరోనా వైరస్ సోకిన గర్భిణీ స్త్రీలు నిర్వహణకు సంబంధించి ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా జారీ చేయడం జరిగింది.

 


కరోనా వైరస్ సోకిన గర్భిణీలలో నిమోనియా లక్షణాలు ఉన్నప్పటికీ త్వరగా కోలుకున్నారని తెలియజేసింది. ఈ తరుణంలో గర్భధారణ సమయంలో మహిళలు అందరు జాబితాను సేకరించాలని ఫలితాలలో ఆటో తల్లీబిడ్డల ఆరోగ్య రికార్డు చేయాలని సంస్థ పేర్కొంది. అలాగే వైరస్ సోకిన గర్భిణీలు మాత్రం  గర్భవిచ్ఛిత్తి చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంగా మెడికల్ రీసర్చ్ సంస్థ తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: