ఇక ఇప్పుడు టీవీ5 కూడా కొన్ని సెగ్మెంట్లలో టీవీ9 ను దాటేసినట్టు తాజా రేటింగ్స్ చెబుతున్నాయి. ప్రత్యేకించి రూరల్ ప్రాంతాల్లో టీవీ9 గ్రాఫ్ బాగా పడిపోయింది. ఈ సెగ్మెంట్‌లో టీవీ9 కంటే.. ఎన్టీవీ, టీవీ9 ముందు స్థానాల్లో ఉండటం విశేషం. టోటల్ మార్కెట్లో మాత్రం ఇంకా టీవీ9 నే నెంబర్ వన్ గా ఉంది. అది కాస్త టీవీ9 టీమ్‌కు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే టాప్ ప్లేసులో ఉన్న టీవీ9 కూ... సెకండ్ ప్లేసులో ఉన్న ఎన్టీవీకి పెద్దగా గ్యాప్ లేకపోవడం టీవీ9కు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.
న్యూస్ ఛానళ్ల తాజా రేటింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Total Market : AP+TS
1 . tv9 telugu : 75.8 / 84.4
2 . NTV telugu : 74.6 / 72.6
3 . tv 5 news : 55.3 / 55.6
4 . v6 news : 40.3 / 42.9
5 . T news : 31.8 / 31
6 . sakshi tv : 28.7 / 28.5
7 . 10 tv : 24.4 / 25.8
8 . I news : 24 / 24.2
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి