సాధారణంగా కొన్ని సినిమాలకు ట్యాగ్ లైన్ లు నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తూ ఉంటాయి ఇక ఇలా సినిమాల్లోకి వచ్చిన ట్యాగ్ లైన్లు ఎంతో పాపులర్ అవుతూ ఉంటాయ్. కేవలం సినిమాలకు మాత్రమే కాదు కొన్ని రకాల ప్రోడక్ట్ లకు కూడా వచ్చే ట్యాగ్ లైన్ లు ఏకంగా ఆ బ్రాండ్ కే కొత్త క్రేజ్ తీసుకు వస్తూ ఉంటాయి. మార్కెట్లోకి వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా సరికొత్త ట్యాగ్ ఉంటుంది. అయితే ఇలా ఒక అద్భుతమైన ట్యాగ్ లైన్ తో ఒక కంపెనీ దశ దిశ పూర్తిగా మారిపోయింది. అప్పట్లో కూల్డ్రింక్ అంటే కోకో కోలా కంపెనీయే. మార్కెట్లో కోకో కోలా కంపెనీ కి సరైన పోటీనే లేదు. అలాంటి సమయంలో పెప్సీ కంపెనీ ఒక యాడ్ రెడీ చేసింది.
ఇక ఈ యాడ్ ఆ కంపెనీకి ఎంతగానో కలిసివచ్చింది. ముఖ్యంగా పెప్సీకి ట్యాగ్లైన్ కొత్త బ్రాండ్ ను క్రియేట్ చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెప్సీ కంపెనీ ట్యాగ్ లైన్ గా ఏ దిల్ మాంగే మోర్ అని పెట్టింది. అంటే ఈ గుండె ఇంకా కావాలని అడుగుతుంది అని అర్థం. ఈ ఒక్క ట్యాగ్ తో పెప్సీ కంపెనీ భారీగా మార్కెట్ ని సంపాదించింది యాడ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే పెప్సీ కంపెనీ ఇలా ఏ దిల్ మాంగే మోర్ అనే ట్యాగ్ పెట్టడం వెనుక పెద్ద స్టోరీ ఉంది. బెల్గాం లో హోలీ అనే సోల్జర్ కమాండో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ట్రైనింగ్ పూర్తి కాగానే ఇక ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ అంతలోనే కార్గిల్ యుద్ధం మొదలైంది. దీంతో కెప్టెన్ హోలీ ఇక యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. సరిగా యుద్ధం 1999 జూన్ 19వ తేదీన జరిగింది. ఇక హోలీ ఆధ్వర్యంలోని సైన్యం ఎంతో సమర్థవంతంగా యుద్ధం చేసి కీలకమైన ఎటువంటి పాయింట్ను శత్రువుల నుంచి స్వాధీనం చేసుకుంది.
ఇక ఆ తర్వాత కమాండర్ ఇంకేం కావాలి అడిగిన ప్రశ్నకి ఇక కెప్టెన్ హోలీ సమాధానం ఏ దిల్ మాంగే మోర్ అని.. ఆ తర్వాత మరో మిషన్ లో క్లిష్టమైన పాయింట్ ఆక్రమించుకున్నారు. ఇలా అడుగడుగునా విజయం సాధిస్తూ వచ్చారు. తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. మీరు అత్యంత క్లిష్టమైన రెండు ఆపరేషన్లు పూర్తి చేశారు ఇంకేం కావాలి అనిపిస్తుంది అంటూ ప్రశ్నించింది మీడియా.. ఇక ఆ సమయంలో కూడా కెప్టెన్ హోలీ చెప్పిన సమాధానం ఏ దిల్ మాంగే మోర్ అని. అయితే ఇలా కెప్టెన్ చెప్పిన సమాధానం కాస్త అప్పట్లో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అప్పుడు కెప్టెన్ చెప్పిన సమాధానాన్ని ఇక పెప్సీ 1999 చివర్లో తమ బ్రాండ్ ట్యాగ్ లైన్ గా పెట్టింది. ఇది వినియోగదారులకు ఎంతగానో కనెక్ట్ అయిపోయింది. ఇలా పెప్సీ ట్యాగ్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉంది. ఇక ఇదే డైలాగ్ తో ఎన్నో పాటలు కూడా సినిమాల్లో వచ్చాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి